రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ముఖ్యమైన వ్యాసాల జాబితా

1 comment:

duppalaravi said...

చూశారా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని వ్యాసాలు, అందులోనూ ఆలోచనలను పంచే వ్యాసాలు ఎన్నింటిని ప్రపంచ పాఠకులతో పంచుకున్నారో. నిజంగా చాలా సీరియస్ గా బ్లాగింగ్ చేసే మీకు నా అభినందనలు. మీ సాహితీ ప్రయాణం దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను.