"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

ప్రజామణిపూస మాసపత్రిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రజామణిపూస మాసపత్రిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20 మార్చి, 2023

ప్రజామణిపూస ఫిబ్రవరి, 2023లో ‘ఆయన ప్రతి అక్షరమూ సమాజ మార్పుకోసమే ’ దార్ల వ్యాసం

 

ప్రజామణిపూస ఫిబ్రవరి, 2023లో ‘ఆయన ప్రతి అక్షరమూ సమాజ మార్పుకోసమే  ’ పేరుతో వేల్పూరి కామేశ్వరరావుగారి పుస్తకంపై  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు రచించిన ’ వ్యాసం ప్రచురితమైంది. 












ప్రజామణిపూస మార్చి, 2023లో ‘చరిత్రలో నిలిచిపోయే ఒక మంచి పరిశోధన ’ వ్యాసం

 ప్రజామణిపూస మార్చి, 2023లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు రచించిన  ‘చరిత్రలో నిలిచిపోయే ఒక మంచి పరిశోధన ’ వ్యాసం ప్రచురితమైంది. 






11 జులై, 2020

అంబేద్కర్ ఆత్మకథ - ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాసం ( ఏప్రిల్, 2020)

ప్రజామణిపూస మాసపత్రిక, ఏప్రిల్, 2020 ( సంపుటి:1, సంచిక:3, పుట: 10-13) లోడాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ‘ఆత్మకథ’ గురించి నేను (ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు) రాసిన వ్యాసం ప్రచురితమైంది. చదవాలనుకున్నవారు ప్రజామణిపూస మాసపత్రికను చూడగలరు. 




19 మార్చి, 2020

తొలిమహిళా ఉపాధ్యాయిని ‘జ్ఞానజ్యోతి’ సావిత్రిబాయి ఫూలే ( మార్చి, 2020 ప్రజా మణిపూస మాసపత్రిక)

తొలిమహిళా ఉపాధ్యాయిని ‘జ్ఞానజ్యోతి’ సావిత్రిబాయి ఫూలే పేరుతో నేను రాసిన వ్యాసం  మార్చి, 2020 ప్రజా మణిపూస మాసపత్రికలో వచ్చింది. సావిత్రిబాయి రాసిన కవిత్వాన్ని, ఆమె జీవితాన్ని పరిచయం చేసే పూ ర్తి వ్యాసం కోసం పత్రికను చూడవచ్చు.

తొలిపుట...