"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

Books

Published Books: 
24.) TELUGU SAHITYA VYAKTITVAM DRUKPHADALU (Essays), Published by Manjusree Publications, Hyderabad, December 2023, ISBN : 978-8-1-908-963-8-25
23.) Telugu Sahityam lo Konni Nutana Dhoranulu ( Essays), Published by Manjusree Publications, Hyderabad, December 2022, ISBN : 978-81-908963-2-0
22.) Nemali Kannulu (Autobiography of Prof.Darla, Part-1), published by Kasturivijayam publications,3-50, Mainroad, Dokiparru, Krishna Distcrict,A.P. Vol.1, July, 2023, ISBN : 978-81-957840-8-0, pages: 212. 
20.)
13.) Nemalikannulu ( Anthology of Poetry) 2016  (ISBN : 978-81-908963-5-1)
4.) Dalita Tatwikudu -2004. (Anthology of my own Poetry)
2.) Sahitimurtula Prasasthi. -1997 (Collection of Poems) (Sub –Editor)                                                  1.) Madiga Chaitanyam -1997 (Collection of Poetry) (Sub –Editor)
ప్రియమైన పాఠకులకు,
ఇంతవరకు నా పుస్తకాలను ఆన్ లైన్ లో రకరకాల ఫార్మేట్స్ లో చదువుకున్నారు. సమకాలీన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పుల్ని అనుసరించి మొబైల్ లో కూడా నా పుస్తకాలను అందుబాటులోకి తీసుకొని రావాలనుకొంటున్నాను. సమాజంలో ప్రగతిశీల భావాలను పెంపొందించడానికీ, సమాజంలో అత్యంత దయనీయమైన జీవితాలను అనుభవిస్తున్నవారిలో ఆత్మవిశ్వాసాన్నీ, ఆత్మగౌరవాన్నీ పెంపొందించేందుకు నా రచనలు కొద్దిగానైనా ఉపయోగపడాలనే లక్ష్యంతో నా పుస్తకాలన్నీ ఉచితంగానే అందించాలనుకుంటున్నాను. వీటిని త్వరలోనే వివిధ రకాలైన మొబైల్ ఆప్స్ ద్వారా మీ మొబైల్స్ ద్వారా డౌన్ లోడో చేసుకొనేటట్లు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో సమాజం చైతన్యవంతం కావాలనుకునే కొంతమంది సాంకేతిక నిపుణులు నాకు సహకరించడానికి ముందుకొచ్చారు. వారంతా ఉచితంగానే ఈ సర్వీసులను చేయడానికి ముందుకు వచ్చినందుకు వారిని అభినందిస్తున్నాను. ఈ పుస్తకాలను డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారు  google play store లో darla అని సెర్చ్ బాక్స్ లో వెతికితే మీకు కావలసిన పుస్తకం లభిస్తుంది.
మీ
దార్ల 
(డా.దార్లవెంకటేశ్వరరావు
అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, ఇండియా)
                             Madiga Chaitanyam -1997 (Collection of Poetry) (Sub –Editor)





Sahitimurtula Prasasthi. -1997 (Collection of Poems) (Sub –Editor)

















Books on Under Publication:                                                        
1. Parisodhakuduga Arudra ( Research)
2. Aesthetic Criticism in Telugu Literature
3. Oka Yodhuni gatha ( A Biography of Darla Abbaiah garu)

5 కామెంట్‌లు:

ಬರಿಗಾಲು చెప్పారు...

Sir naga Peru kumara indrabetta, menu mee sahitya abhimani, mee "normal kannu" kaavyanni Bangalore university library lo chadivasnu mee saahityanni marinthaga chaduvaalani anukunna anduke mee pustakalu naaku andinchutaku saadyamavutundaa, lekha yekkada mee pustakalu dorukutaavi dayachesi yalaagaina mee pustakalu andinchandi....

By.
Kumara indrabetta
Research schoolore
Department of kannada
Bangalore university
Jnanabharathi Post
Bangalore-560056

vrdarla చెప్పారు...

Dear Kumar
ధాంక్యూ...
మీకు నవోదయ బుక్ హౌస్, ప్రజాశక్తి, విశాలాంధ్ర బుక్ హౌస్ లలో లభ్యమవుతాయి.
మీ
దార్ల

PUBG Guides & Tips చెప్పారు...

Mee kalam loni saundaryam,kamalam la viksinchalani, kalakalam samajaniki addam pattalani,kaalateetamai povalani,kulalaku charamageetam padalini,kalaam la andarivadavai povalani ......

shanth, chennai

PUBG Guides & Tips చెప్పారు...

Sir, mee kalam loni saundaryam, kamalam la vikasinchalani, kalakalam samajaniki addam pattalani, kulalaku charamageetam paadaalani, Kalaam la kulalaku ateethudai povalani....
shanth, chennai

Darla చెప్పారు...

మీ అభిప్రాయలకు, ప్రశంసలకు నాధన్యవాదాలు