ఎం.ఏ.,తెలుగు లో Techniques of Writing a Thesis/Dissertation అనే కోర్సు తీసుకున్న విద్యార్ధులు తమ ప్రాజెక్టు రిపోర్టులను ఏప్రిల్ 28 వతేదీలోగా కోర్సు ఇన్ స్ట్రక్టర్ డా.దార్ల వెంకటేశ్వరరావుగార్కి సమర్పించాలి. ప్రాజెక్టుకి రాయాల్సిన సర్టిఫికెట్, డిక్లరేషన్ సర్టిఫికేషన్ ల మోడల్ కోసం ఈ https://vrdarla.blogspot.in/2017/04/project-submission-model.html లింకుని చూడండి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు విశ్వవిద్యాలయంలో పి.జి., పిహెచ్.డి., ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి 5 మే 2017 చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు http://acad.uohyd.ac.in/ వెబ్ సైట్ ని దర్శించవచ్చు.

Photos


ప్రముఖకవి, విమర్శకుడు ఆచార్య బన్న అయిలయ్య, ప్రముఖ పద్యకవి, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు(మాజీ) ఆచార్య అనుమాండ్ల భూమయ్య గార్లతో డా.దార్ల వెంకటేశ్వరరావు, డా.మంజుశ్రీ

జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ ఆచార్య సి.నారాయణ రెడ్డి, ప్రముఖకవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్, ప్రముఖ భాషాశాస్త్రవేత్త ఆచార్య ఉమామహేశ్వరరావు, కంప్యూటర్ ఎరా సంపాదకుడు నల్లమోతు శ్రీధర్ గార్ల తో 
డా. దార్ల వెంకటేశ్వరరావు
డా// పి.కేశవకుమార్ రచించిన దళిత ఉద్యమం –వెలుగు నీడలు (2009 మార్చి   తేదీన) గ్రంథావిష్కరణ దృశ్యం. చిత్రంలో వరుసగా కలేకూరి ప్రసాద్, డా//దార్ల వెంకటేశ్వరరావు,విద్యాసాగర్ ఐ.ఎ.ఎస్., జూలూరి గౌరీశంకర్, బొజ్జా తారకం, డా// సత్యనారాయణ తదితరులు ఉన్నారు.


No comments: