Alumni లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Alumni లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
30 ఆగస్టు, 2019
21 ఏప్రిల్, 2018
ఉన్నత విద్యాశిఖరం...హెచ్ సీయూ ( ఆంధ్రజ్యోతి, 20 ఏప్రిల్ 2018)
నిన్న (20 ఏప్రిల్ 2018) ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక పూర్తి పేజి, మెయిన్ ఎడిషన్ లో యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు గురించి విశ్లేషణాత్మకమైన వ్యాసాన్ని ప్రచురించారు. దానిలో నా అభిప్రాయాన్ని కూడా నా ఫోటోతో సహా ప్రచురించారు.థాంక్యూ ఆంధ్రజ్యోతి!
08 ఏప్రిల్, 2018
పూర్వవిద్యార్థుల సమ్మేళనం-2018
యూనివర్సిటి క్యాంపస్ లో అడుగుపెట్టిన వెంటనే ప్రతి స్థలం పలకరించింది.
ప్రతి హృదయం పులకరించింది
గతకాల విద్యార్థి జీవితం మనసులో పరిమళించింది.
ఆ దృశ్యాల కోసం చూడండి.... యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, న్యూస్ లెటర్ ...http://uohherald.commuoh.in/congregation-of-nostalgia-at-alumni-get-together/
ప్రతి హృదయం పులకరించింది
గతకాల విద్యార్థి జీవితం మనసులో పరిమళించింది.
ఆ దృశ్యాల కోసం చూడండి.... యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, న్యూస్ లెటర్ ...http://uohherald.commuoh.in/congregation-of-nostalgia-at-alumni-get-together/
పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న వారితో దార్ల
బ్యానర్ దగ్గర నిలబడి పెద్ద ఫోజిస్తూ దార్ల
బ్యానర్ దగ్గర నిలబడి పెద్ద ఫోజిస్తూ దార్ల
ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న ఆచార్య దార్ల వెంటేశ్వరరావు
ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న ఆచార్య దార్ల వెంటేశ్వరరావు
ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న ఆచార్య దార్ల వెంటేశ్వరరావు, ఈ సమావేశంలో పాల్గొన్నయూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ వైస్-ఛాన్సలర్ ఆచార్య పొదిలి అప్పారావు, ప్రొ.వైస్ ఛాన్సలర్ ఆచార్య పి.ప్రకాష్ బాబు, డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దేబాషిశ్ ఆచార్య, సంఘం ఉపాధ్యక్షురాలు, పోలీసు ఉన్నతాధికారిణి జానకీ షర్మిళ, కోశాధికారి డా.బి.నాగేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి డా.దామోదరరావు, కన్వీనర్ డా.అరళ్ మౌజి తదితరులు.
మా డిప్యూటి డీన్, డా. పద్మజగారు, మరికొంతమంది పూర్వ విద్యార్థులతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
సర్వసభ్యసమావేశంలో పాల్గొన్న కొంతమంది పూర్వ విద్యార్థులు
సమ్మేళనంలో పాల్గొన్న యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు పూర్వ విద్యార్థులు
సమ్మేళనంలో పాల్గొన్న యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు పూర్వ విద్యార్థులు ( తెలుగు)
సమ్మేళనంలో పాల్గొన్న యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు పూర్వ విద్యార్థులు
సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య పి.ప్రకాశ్ బాబు, వేదికపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తదితరులు
సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక, 8 ఏప్రిల్ 2018, హైదరాబాదు టాబ్లాయిడ్
నమస్తేతెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్, 8 ఏప్రిల్ 2018
09 సెప్టెంబర్, 2017
ప్రొ.వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రకాశ బాబు గారికి సన్మానం.
సాక్షి దినపత్రిక, 10-9-2017
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొ.వైస్
ఛాన్సలర్ గా బాధ్యతలు
చేపట్టిన ఆచార్య పి. ప్రకాశ బాబు గార్ని శనివారం నాడు విశ్వవిద్యాలయ పూర్వ
విద్యార్థుల కార్యనిర్వహక
సంఘం (Executive Committee, University of
Hyderabad, Alumni) ఘనంగా సత్కరించింది.
ఇదే విశ్వవిద్యాలయంలో చదివి, మరలా ఇదే విశ్వవిద్యాలయానికి ఆచార్య
పి.ప్రకాశబాబుగారు ప్రొ.వి.సి.గా నియమితులు కావడం తమకెంతో సంతోషంగా ఉందని సభ్యులు
తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
ఈ సంఘంలో పోలీసు ఉన్నతాధికారులు ద్వారకా తిరుమలరావు,
జానకీ షర్మిల కూడా సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం
వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలె పూర్వ విద్యార్థుల పక్షాన ఆచార్య ప్రకాశ్
బాబు గార్ని దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ వార్డెన్ ఆచార్య వాసుకి
బలవాడి, డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్
ఆచార్య దేవాశిష్ ఆచార్య, డిప్యూటీ డిన్ ఆచార్య దార్ల
వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు డాక్టర్ స్వరూప
రాణి, డాక్టర్ దామోదర్, డాక్టర్
నాగేశ్వరరావు, డాక్టర్ ఆరుళ్ మోజి, డాక్టర్.లవకేశ్
ద్వివేది తదితరులు పాల్గొన్నారు. తనకు జరిగిన సన్మానానికి ఆచార్య పి.ప్రకాశబాబు
కృతజ్ఞతలు తెలియజేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)


























