tag:blogger.com,1999:blog-348933352024-03-29T08:58:56.374+05:30దార్ల‘వినయం బానిసత్వమైతే, జీవితం మోయలేనంత బరువు' మీరూ నేనూ కలబోసుకున్న ఆనందమో, విషాదమో దీనిలో పలికించే ప్రయత్నం ఉందేమో చూడండి.
ఇది నా స్వీయానుభవాలను మీతో పంచుకోవడానికి ఎంచుకున్న ఒక వేదిక.
vrdarlahttp://www.blogger.com/profile/01636439147665751674noreply@blogger.comBlogger1544125tag:blogger.com,1999:blog-34893335.post-92071766781934883882024-03-26T07:39:00.007+05:302024-03-26T14:02:21.022+05:30హెచ్ సియు తెలుగు శాఖను సందర్శించిన సిఐఐఎల్ బృందం హెచ్ సియు తెలుగు శాఖను సందర్శించిన సిఐఐఎల్ బృందంఆంధ్రజ్యోతి దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతోవెలుగు దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో నమస్తే దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో తెలుగు న్యూస్ టైమ్స్ దినపత్రిక పత్రిక, 26.3.2024 సౌజన్యంతో ఈనాడు దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో సాక్షి దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో నవతెలంగాణ దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో దిశ దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో మన తెలంగాణ Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-57364418225567200222024-03-24T23:45:00.004+05:302024-03-24T23:45:46.426+05:30ఆచార్య అనుమాండ్ల భూమయ్యగారి రచనలపై ఆచార్య దార్ల ప్రసంగంమాట్లాడుతున్న విహారిగారుమాట్లాడుతున్న డా.సిహెచ్.సుశీలమ్మగారుమాట్లాడుతున్న డా.లలితకుమారిగారుస్పందించిన ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారుమాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారుప్రముఖ కవి, విమర్శకుడు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి రచనలలో కవిత్వం, విమర్శ, పరిశోధన మూడు ప్రక్రియలూ ఎంతో శక్తివంతంగా వెలువడతాయని, అవి సాహితీ విలువలతో శోభిల్లడం Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-83582728622538135482024-03-21T04:06:00.006+05:302024-03-21T20:04:01.400+05:30పరిశోధనలో మెళకువలు ' ఆచార్య దార్ల ప్రసంగం: పత్రికల వార్తలు జనప్రతిధ్వని దినపత్రిక, 21.3.2024 సౌజన్యంతో ఆంధ్రజ్యోతి దినపత్రిక, 21.3.2024 సౌజన్యంతోసాక్షి దినపత్రిక, 21.3.2024 సౌజన్యంతో తెలుగు న్యూస్ టైమ్స్ దినపత్రిక, 21.3.2024 సౌజన్యంతో నవతెలంగాణ దినపత్రిక, 21.3.2024 సౌజన్యంతో కలం నిఘా దినపత్రిక, 21.3.2024 సౌజన్యంతో ఈ నగరం న్యూస్ దినపత్రిక, 21.3.2024 సౌజన్యంతో భూమిపుత్ర దినపత్రిక, 21.3.2024 సౌజన్యంతో నమస్తే న్యూస్ Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-18455599515779583122024-03-20T21:03:00.003+05:302024-03-20T22:28:48.098+05:30Guest Lecture on Dissertation Writing Techniques at Central University of Andhra Pradesh Guest Lecture on Dissertation Writing Techniques at Central University of Andhra Pradeshhttps://www.facebook.com/share/p/6cZDRdyu4WTLJwky/?mibextid=oFDknkThe Department of Telugu, Central University of Andhra Pradesh organized an online Guest Lecture on the Writing Techniques of Dissertations on 20/03/2024. A renowned poet and Critic Prof. D Venkateswara Rao, Head, Department of Telugu, Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-48140453917128628072024-03-19T04:24:00.004+05:302024-03-19T08:25:42.155+05:30ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి ‘నెమలికన్నులు’ ఆత్మకథ (18.3.2024)‘పుస్తకాలు మనకెన్నో బోధిస్తాయి. అది సాహిత్య రూపంలో కావచ్చు. స్ఫూర్తిదాయకమైన ఆత్మకథల రూపంలో కావచ్చు. ఆ కోవ లోనిదే ఇటివలె ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వెలువరించిన ‘నెమలికన్నులు’ ఆత్మకథ’ కూడా అని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ పేర్కొన్నారు. సుప్రసిద్ధ కవి, రచయిత, విమర్శకులు ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులైన ఆచార్య దార్ల Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-34423242501201663112024-03-14T22:51:00.009+05:302024-03-16T08:00:47.992+05:30పోతన భాగవతం - అలంకారశిల్పం’ గ్రంథావిష్కరణడా.గొట్టే శ్రీనివాసరావు పరిశోధన గ్రంథం 'పోతన భాగవతం- అలంకార శిల్పం ' గ్రంథాన్ని స్వీకరిస్తున్న తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆచార్య పమ్మి పవన్ కుమార్ గార్కి పుస్తకాన్ని అందిస్తూ...ఆచార్య పిల్లలమర్రి రాములు గార్కిపుస్తకాన్ని అందిస్తూ...డా.గొట్టే శ్రీనివాసరావు పరిశోధన గ్రంథం 'పోతన భాగవతం- అలంకార శిల్పం ' గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న తెలుగు శాఖ Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-51351230213409912262024-03-13T09:53:00.003+05:302024-03-13T11:00:31.276+05:30పాట షికారు కొచ్చింది ' పుస్తకావిష్కరణ (10.3.2024) ఆకెళ్ళ రాఘవేంద్ర రచించిన"పాట షికారుకొచ్చింది"( సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవిత చరిత్ర -పాటల చరిత్ర) పుస్తకావిష్కరణ సభ ప్రసాద్ ల్యాబ్స్, హైదరాబాద్ లో 10.3.2024 వ తేదీన జరిగింది. ఈ సభా కార్యక్రమానికి ప్రముఖ జర్నలిస్టు, రచయిత గోవిందరాజు చక్రధర్ అధ్యక్షత వహించారు. ఈఆవిష్కరణ సభలో శాంతా బయోటెక్ అధినేత "పద్మభూషణ్" వరప్రసాద్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-79187741475535371162024-02-26T08:29:00.008+05:302024-03-03T12:24:38.825+05:30డయాస్పోరా సాహిత్యంపై మార్చి 1,2 వ తేదీల్లో అంతర్జాతీయ సదస్సు తెలుగు భాషకు అదనపు సొగసు డయాస్పోరా సాహిత్యంజనం దినపత్రిక 3.3.2024 సౌజన్యంతో జనప్రతిధ్వని దినపత్రిక, 3.3.2024 సౌజన్యంతో మన తెలంగాణ దినపత్రిక, 3.3.2024 సౌజన్యంతో తరణం దినపత్రిక, 3.3.2024 సౌజన్యంతో నవతెలంగాణ దినపత్రిక, 3.3.2024 సౌజన్యంతో తెలుగు లోకం దినపత్రిక, 3.3.2024 సౌజన్యంతో నమస్తే దినపత్రిక, 3.3.2024 సౌజన్యంతో సాక్షి దినపత్రిక, 3.3.2024 సౌజన్యంతో Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-40074025319143738142024-02-18T08:40:00.009+05:302024-02-24T08:21:09.493+05:30తొలి తెలుగు లిటరరీ కాంగ్రెస్ మహాసభల్లో ఆచార్య దార్ల ప్రసంగం (17.2.2024)ఆంధ్రజ్యోతి దినపత్రిక, 18.2.2024 సౌజన్యంతో తెలుగు న్యూస్ టైమ్స్ చెన్నై సౌజన్యంతో దిశ దినపత్రిక, 18.2.2024 సౌజన్యంతో తెలుగు లిటరరీ కాంగ్రెస్, తెలుగు శాఖ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతున్న హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తెలుగు లిటరరీ కాంగ్రెస్, తెలుగు శాఖ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతున్న హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-15540159501597341572024-02-14T19:55:00.006+05:302024-02-24T08:40:41.337+05:30డా.మహ్మద్ హుసేన 'తదేక' సాహిత్య విమర్శ సంపుటి ఆవిష్కరణ (13.2.2024)'TS: 'తదేక' సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి పుస్తక ఆవిష్కరణనల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు శాఖ సహాయ ఆచార్యులు డాక్టర్. మహమ్మద్ హసేన రచించిన" తదేక" సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి పుస్తకాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు చేతిలో మీదుగా, హైదరాబాదులో ఆచార్య రవ్వ శ్రీహరి వేదిక పై మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ మహమ్మద్ హసేన రాసిన ఇరవై ఒక్కDarlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-27133276488858232722024-02-14T08:17:00.012+05:302024-02-14T20:02:45.506+05:30వెయ్యేళ్ళ తెలుగు పద్య సాహిత్య వైభవం (13.2.2024) ప్రత్యేక ప్రసంగం ప్రజాప్రశ్న దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో ఆంధ్రజ్యోతి దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో ఈ నగరం దినపత్రిక,14.2.2024 సౌజన్యంతో దిశ దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో తరణం దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో విశాలభారతి దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో నవతెలంగాణ దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో మన తెలంగాణ దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో ఈనాడు దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-72863671447049744182024-02-09T07:06:00.004+05:302024-02-09T07:06:53.346+05:30హడావిడిగా నివేదికలు...అర్థం కాని విషయాలు...అన్వయదోషాలు 07-02-2024---------------న్యూ ఢిల్లీ..సుప్రీంకోర్టు.మందకృష్ణ మాదిగ - కేకే వేణుగోపాల్.93 ఏండ్ల వయసులో మందకృష్ణన్న పిలుపుకు స్పందించి జాతి పక్షాన వాదించిన భారతదేశ మాజీ అటార్నీ జనరల్, 60 ఏండ్ల సుదీర్ఘ అనుభవం కల్గిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, విధి రత్న అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ కేకే వేణుగోపాల్ గారు.రెండవ రోజు జరుగుతున్న విచారణలో MRPS తరుపున న్యాయవాదిగా ఎస్సీ వర్గీకరణను బలపరుస్తూ *"కేకే Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-34680290713615548952024-02-09T06:31:00.003+05:302024-02-09T07:00:35.708+05:30ఎస్సీ వర్గీకరణ.. సుప్రీంకోర్టు విధానాలపై వార్తలు, వ్యాఖ్యలు ఎస్సీ వర్గీకరణ పై సుమారు మూడు దశాబ్దాలుగా జరుగుతున్న ఉద్యమం. అది సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, ఏడుగురు న్యాయమూర్తులతో ఒక ధర్మాసనం ఏర్పడి వాదోపవాదాలు జరగడం ఒక చారిత్రక పరిణామ క్రమం. ఈ తీర్పు చరిత్రలో సామాజిక అధ్యయనాలలో సాహిత్య సృజనలు విప్లవాత్మమైన మార్పులను తీసుకొస్తుంది. ఈ నమ్మకంతోనే దీనికి సంబంధించిన నాకు అందుబాటులోకి వచ్చిన కొన్నింటిని ఇక్కడ వారి వారి సౌజన్యంతో నాకు అందుబాటులోకి వచ్చిన Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-37836665915406242032024-02-02T22:19:00.001+05:302024-02-02T22:21:21.968+05:30తెలుగు లిటరరీ కాంగ్రెస్ 2024 ( ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 15-17, 2024 గౌరవనీయులైనఅధ్యక్షులు, తెలుగు శాఖస్కూల్ ఆఫ్ హ్యూమానిటిస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్.తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం 15,16,17 ఫిబ్రవరి, 2024 తేదీల్లో TELUGU LITERARY CONGRESS (TLC) 2024ను నిర్వహించబోతుంది. రూమ్ నెం. 133, ఆర్ట్స్ కాలేజ్, హైదరాబాద్, తెలంగాణలో జరుగబోతున్న ఈ మహాసభలో మిమ్మల్ని విషయ నిపుణులు (Resource person)గా పాల్గొనవల్సిందిగా అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. మూడుDarlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-1845102910379626142024-01-31T06:38:00.006+05:302024-01-31T06:38:40.753+05:30శేషేంద్ర శర్మ గారి రచనలపై హక్కులు( రచయితల రచనలు- హక్కుల గురించి విద్యార్థులకు తెలియజేయడానికి దీన్ని ప్రచురిస్తున్నాను. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు) గ్రంథ హక్కుల వివాదంలోశేషేంద్రశర్మ కుమారుడికి ఊరటహైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ గ్రంథాల హక్కులకు సంబంధించిన కేసులో ఆయన కుమారుడు సాత్యకికి హైకోర్టులో ఊరట లభించింది. గ్రంథాలపై హక్కులన్నీ కుమారుడికే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది. Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-53471300727027729382024-01-26T09:31:00.000+05:302024-01-30T09:32:42.484+05:30కనిపిస్తే నాకు కొంచెం చెప్పవూ... కవితాసంపుటి ఆవిష్కరణ రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలు, హైదరాబాద్ లో ఝాన్సీ కె.వి.కుమారిగారి 'కనిపిస్తే చెప్పవూ...' కవితాసంపుటి ఆవిష్కరణ సభ (25.1. 2024) జరిగింది . దీనిలో హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. వీరితోపాటు ఆచార్య కొలకలూరి ఇనాక్, శ్రీ అంగలకుర్తి విద్యాసాగర్, జస్టిస్ చంద్రయ్య, డా.బాబూరావు, ప్రముఖ కవి తుల్లిమల్ల విల్సన్ సుధాకర్, ఝాన్సీ.కె.వి.కుమారి, Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-64161626572974290372024-01-26T05:54:00.003+05:302024-01-26T05:54:23.188+05:30ఆగస్టు 15, జనవరి 26 జెండా ఎగురవేయడంలో తేడా ఏమిటి?August 15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..? ఖచ్చితంగా అన్ని తెలిసిన మేధావులం.. తెలిసి తప్పు చేయొద్దు తెలవకపోతే తెలుసుకొని సరిదిద్దుదాం..మరచిపోవద్దుఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-44023423674058263422024-01-25T09:34:00.001+05:302024-01-30T09:49:38.768+05:30తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సంగారెడ్డి (24.1.2024) లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కీలకోపన్యాసం తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సంగారెడ్డిలో నిన్నటి (24, 25.1.2024) రెండు రోజుల జాతీయ సదస్సు (The Department of Computer Science & Political Science, Tara Government College(A), Sangareddy organizing a Two Day National Seminar on “ “RESEARCH METHODOLOGY:CHALLENGES AND SOLUTIONS ” on 24 & 25 January 2024.) ప్రారంభోత్సవ సమావేశంలో కీలక ఉపన్యాసం చేసిన Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-6600051509351496492024-01-21T10:39:00.001+05:302024-01-21T10:41:25.669+05:30ఆచార్య దార్లగారి సంస్కారయుక్తికి నిదర్శనం 'నెమలికన్నులు ఆత్మకథ ' “నెమలి కన్నులు” పేరుతో ఆచార్య దార్ల వేంకటేశ్వర రావు గారు ఆవిష్కరించిన ఆయన ఆత్మకథ మొదటి భాగం చదివాక నా అంతరంగం చెప్పిన కొన్ని ఆలోచనలు అందరితోటీ పంచుకోవాలనుకుంటున్నాను. మొదటగా- ఆత్మకథ రాయాలంటే ధైర్యం, ఆత్మ స్థైర్యం, ఆత్మ నిబ్బరం, ఆత్మ విశ్వాసం ఉండాలి. నిజానికి, నాకు ఈ గుణాలు లేకపోవడం వల్ల నా ఆత్మ కథ “తుమ్మరిల్లు” గత పలు సంవత్సరాలుగా ఒక పీజీకి మించి రాయలేదు! చాలా మంచి Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-77695915423022792562024-01-18T07:40:00.000+05:302024-01-19T12:40:12.884+05:30మాదిగ దండోరా తర్వాత దళిత పరిణామాలు // ఉద్యమం మాదిగలది - పదవులు మాలవారివి //ఒక లేదా కొన్ని సమూహాలను అవకాశాల నుండి పక్కకి తప్పించడం అనే సామాజిక రాజకీయ అణచివేత (మార్జినలైజేషన్) మాదిగలపై ఎలా ఉంటుందో ఇక్కడ వివరిస్తాను. 1994 ఆగస్టు 25 ఒంగోల్లో ఐదు వేల మంది మాదిగలతో మొట్ట మొదటి సారి MRPS ఆధ్వర్యంలో ఊరేగింపు, HCM హైస్కూల్ గ్రౌండ్ లో బహిరంగ సభ జరిపాము. ముందే మీడియా వారికి ఆహ్వానాలు పంపినప్పటికీ,కొన్ని ప్రముఖ దిన పత్రికలు Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-79006213737235092132024-01-10T10:38:00.002+05:302024-01-10T10:39:08.630+05:30
తెలుగు సాహిత్యంలో మాదిగల సామాజిక, సాంస్కృతిక అధ్యయనం’ అనే యు.జి.సి. వారి ‘ మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టుకి ఉపయోగ పడే సమాచారమేదైనా మీ దగ్గర లభిస్తే దయచేసి నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. విలువైన సమాచారాన్ని అందజేసిన వారి వివరాలను నా ప్రాజెక్టులోనూ, తర్వాత ప్రచురించే పరిశోధన గ్రంథంలోనూ పేర్కొనడం జరుగుతుంది. నా చిరునామా: డా. దార్ల వెంకటేశ్వర రావు, అసిస్టెంటు vrdarlahttp://www.blogger.com/profile/01636439147665751674noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-54585101726809213682024-01-10T08:01:00.012+05:302024-01-17T08:38:57.027+05:30భారతీయ భాషా దినోత్సవం (9.1.2024) HCU విభిన్న భాషల మధ్య ఐక్యతే భారతదేశ విశిష్టత -ఆచార్య సి.మృణాళిని వ్యాఖ్య కార్యక్రమానికి ముందుగా పత్రికల స్పందనభారతీయ భాషా ఉత్సవం ఆహ్వాన పత్రికస్వాగతం పలుకుతున్న ఆచార్య జె.భీమయ్యఆచార్య తారకేశ్వర్ గార్ని ఆహ్వానిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుభారతీయ భాషా ఉత్సవం లక్ష్యాలను, కార్యక్రమాన్ని Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-56498030437128503502024-01-02T11:56:00.004+05:302024-01-02T11:56:28.988+05:30సాక్షి దినపత్రిక, 2.1.2024 వ తేదీన ఆచార్య దార్ల అభిప్రాయం సాక్షి దినపత్రిక, 2.1.2024 వ తేదీన ఆచార్య దార్ల అభిప్రాయంDarlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-88940508766377527752023-12-26T09:17:00.004+05:302023-12-28T14:28:07.197+05:30డా. సత్యగాయత్రి డాక్టరేట్ సిద్ధాంత గ్రంథావిష్కరణ (25.12.2023)భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుగారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు*NewsReport/25.12.2023/ex Vice-president**డా.సత్య గాయత్రి డాక్టరేట్ సిద్ధాంత గ్రంథావిష్కరణ*సెంట్రల్ యూనివర్సిటీ తెలుగుశాఖలో పరిశోధన చేసి పిహెచ్.డి. డిగ్రీ పొందిన డా.సత్యగాయత్రి జనమంచి ముద్రించిన గ్రంథాన్ని సోమవారం సాయంత్రం (25.12.2023) భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0tag:blogger.com,1999:blog-34893335.post-53591604444124113582023-12-24T22:03:00.000+05:302023-12-24T22:03:08.850+05:30చెయ్యేరు అగ్రహారం..నా పుట్టిన ఊరు Darlahttp://www.blogger.com/profile/13912211597213846021noreply@blogger.com0