హిందీ శాఖ, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారు 01-3-2023 వ తేదీన ' భారతీయ సాహిత్యమే అంబేద్కర్ వాదీ చేతనా' అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో తెలుగు శాఖ అధ్యక్షులు, మానవీయ శాస్త్రాల విభాగం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ కి చెందిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 'తెలుగు దళిత కవిత్వంలో అంబేద్కర్ భావజాల ప్రభావం' అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. ఈ సదస్సుకి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కి చెందిన ఆచార్య షకీలాఖనమ్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం, హిందీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ జివి రత్నాకర్ సదస్సు సంచాలకులుగా వ్యవహరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి