యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప వారు నిర్వహిస్తున్న మూడురోజుల అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో ది.28.8.2020 న ఒక సమావేశానికి అధ్యక్షత వహించాను. ఆచార్య కాత్యాయనీ విద్మహే, డా. రఘు, డా.తవ్వావెంకటయ్య, డా.హరీనా కళా, డా.షేక్ ఇబ్రహీమ్ ఈ సమావేశంలో పత్రాల్ని సమర్పించారు. నేను కూడా ‘‘డాక్టర్ కట్కూరి మహేందర్ ‘సురకత్తి’ కవిత్వం: దళిత దృక్పథం అనే అంశంపై పత్రాన్ని సమర్పించాను,
తర్వాత జరిగిన డా.పి.సి.వెంకటేశ్వర్లు గారు అధ్యక్షతన జరిగిన సదస్సులో పెద్ద ఓబులేశు నా కవిత్వం ‘‘ నెమలికన్నులు కవిత్వం: దళిత దృక్ఫథం పేరుతో పత్రాన్ని సమర్పించారు.
దీనికి సంబంధించిన లింక్: https://www.youtube.com/watch?v=r55OsIF8NX8
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి