24 అక్టోబరు 2018 వతేదీన సాహిత్య అకాడమీ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయన శాఖ, తిరుపతి వారు కొలకలూరి మధుజ్యోతి ఆధ్వర్యంలో సంయుక్తంగా ‘‘ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత స్త్రీవాదం’’ అనే అంశంపై ఒకరోజు సదస్సుని నిర్వహించారు.
డాక్టర్ వి.పోతన్న, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సదస్సు సంచాలకురాలు ప్రముఖ పరిశోధకురాలు ఆచార్య
కొలకలూరి మధుజ్యోతి, డాక్టర్ కోయి కోటేశ్వరరావు,మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ అధ్యాపకులు
డాక్టర్ యువశ్రీ, డాక్టర్ సుభాషిణి, డాక్టర్ లక్ష్మీప్రియ, వివిధ విభాగాల
ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు, పురసాహితీ ప్రియులు
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆచార్య వి. ఉమ, వంగలకుర్తి విద్యాసాగర్ (కవి, రచయిత, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆం.ప్ర.), ఆచార్య మూలే విజయలక్ష్మి, ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, పురుషోత్తం (సాహిత్య అకాడమీ రీజనల్ కో ఆర్డినేటర్) తదితరులు ప్రారంభ సమావేశంలో అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
Sri.S,P,Mahalingeswar (Regional Secretary, Sahitya Akademi), Prof. Kolakaluri Enoch, Ex.Vice Chancellor, S.V.University, Tirupathi, and Prof. Darla Venkateswara Rao, Dy.Dean, Students' Welfare, University of Hyderabad, Hyderabad.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి