యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు లో విద్యార్థిని విద్యార్థులు ప్రతి యేడాది నిర్వహించుకునే సాంస్కృతిక కార్యక్రమాన్ని ‘‘సుకూన్ ’’ పేరుతో పిలుస్తారు. దీనికి ఒక సీనియర్ ప్రొఫెసర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గాఉంటారు. ఈ యేడాది ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ యూనియన్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ నియమితులయ్యారు. తెలుగుశాఖలో ఆచార్యుడుగా ఉన్న డా. దార్ల ఈ అడ్వైజరీ కమిటికి చైర్మన్ గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి