యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు లో విద్యార్థిని విద్యార్థులు ప్రతి యేడాది నిర్వహించుకునే సాంస్కృతిక కార్యక్రమాన్ని ‘‘సుకూన్ ’’ పేరుతో పిలుస్తారు. దీనికి ఒక సీనియర్ ప్రొఫెసర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గాఉంటారు. ఈ యేడాది ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ యూనియన్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ నియమితులయ్యారు. తెలుగుశాఖలో ఆచార్యుడుగా ఉన్న డా. దార్ల ఈ అడ్వైజరీ కమిటికి చైర్మన్ గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు.
స్టూడెంట్స్ యూనియన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్టూడెంట్స్ యూనియన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
26 ఫిబ్రవరి, 2018
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)



