30 మార్చి 2016 న తెలుగుశాఖ, మద్రాసు విశ్వవిద్యాలయంలో ‘తెలుగు నాటక సాహిత్యం-సామాజిక ప్రయోజనం’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ‘మునివాహనుడు నాటక శిల్పం-సామాజికాంశాలు’ అనే పరిశోధన పత్రాన్ని సమర్పించాను. సభకు ఆచార్య ఎల్.బి.శంకరరావు అధ్యక్షత వహించారు. నాతో పాటు డా. మందలపు నటరాజ్, డా.టి.మోహనశ్రీ, డా.శామనపూడి వెంకటేశ్వరరావుగార్లు తమ పత్రాలను సమర్పించారు.
పత్ర సమర్పణ చేస్తున్న సమయంలో సభలో పాల్గొన్న పరిశోధకులు, సదస్సు సంచాలకుడు డా. వి.శంకరరావు, డా.ఎం.మంజుశ్రీ తదితరులు చిత్రంలో ఉన్నారు.
పత్రసమర్పణ చేసిన నన్ను (డా.దార్ల వెంకటేశ్వరరావు) సదస్సు సంచాలకుడు డా.వి.శంకరరావు సన్మానిస్తున్న దృశ్యం.
సదస్సులో పాల్గొన్న సినీరచయిత భువనచంద్ర, డా.వి.శంకరరావు తదితరులు
సభావేదికపై వరుసగా డా. ఎస్. వెంకటేశ్వరరావు, డా. మందలపు నటరాజ్, డా. మోహనశ్రీ, డా.దార్ల వెంకటేశ్వరరావు
సదస్సులో పాల్గొన్న పరిశోధకులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు
సదస్సు వివరాల కరపత్రం
సదస్సు వివరాల కరపత్రం
సాక్షి పత్రిక రాసిన సదస్సుకి సంబంధించిన వార్త
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి