( హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఆందోళనల కారణంగా సదస్సుని వాయిదా వేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. దీన్ని 9-11 మే 2016 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు)
దళిత, ఆదివాసీ ఆధ్యయన ఆనువాద కేంద్రం ఆధ్వర్యం లో "జాంబపురాణం-కథనశైలి-ప్రదర్శన, పాఠ్య ఆధ్యయనం’ జాతీయ సదస్సు 2018 మార్చి 24, 25,28 తేదీల్లో హైదరా బాద్ విశ్వవిద్యాలయం ఆవరణలోని ఆడిటోరియం (హ్యూమా నిటీస్ బిల్డింగ్)లో నిర్వహించబడుతున్నది. మొదటి రోజున పరి శోధకులతో నిర్వహణా సమావేశం డాక్టర్ జి. విజయసారథి ఆధ్యక్షతన జరుగుతుంది. ఇందులో ప్రాఫెసర్ జయధీర్ తిరుమ లరావు, ప్రాఫెసర్ ఆర్.ఎస్. సర్రాజు పాల్గొంటారు. రెండో సమా వేశంలో. డాక్టర్ భీమయ్య, డాక్టర్ ఎ.కె.ప్రభాకర్ పాల్గొంటారు. కిన్నెర కళాకారులచే జాంబపురాణ కథాగానం, ఆడియో, వీడియో డాక్యుమెంటేషన్ ఉంటుంది. రెండో రోజ: ప్రొఫెసర్ ఆర్.ఎస్. సర్రాజు ఆధ్యక్షతన జరుగు ప్రారంభ సమావేశంలో ప్రాఫెసర్ జయధీర్ తిరుమలరావు, ఆందెశ్రీ, ప్రొఫెసర్ కృష్ణ, డి.విజయసారథి, ప్రాఫెసర్ డి. వెంక ట్రావు పాల్గొంటారు. మొదటి సమావేశంలో మల్లేపల్లి లక్ష్మయ్య డాక్టర్ ఎ.కె. ప్రభాకర్, డాక్టర్ రావి ప్రేమలత, డాక్టర్ బెల్లియాద య్య రెండో సమావేశంలో ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి, డాక్టర్ జి.మనోజ, డాక్టర్ దార్ల వెంకటేశ్వరావు పాల్గొంటారు. డాక్టర్ సూరేపల్లి సుజాత ఆధ్యక్షతన చిందు జాంబపురాణం ప్రద న ఉంటుంది. మూడో రోజ: ప్రొఫెసర్ రాజేష్ ఆధ్యక్షతన జరుగు సమావే శంలో డాక్టర్ సూరేపల్లి సుజాత, డాక్టర్ గుర్రం సీతారాములు, డాక్టర్ గడ్డం వెంకన్న వక్తలుగా హాజరవుతారు. రెండో సమావే శంలో. ప్రొఫెసర్ తుమ్మల రామకృష్ణ, డాక్టర్ జి.రత్నాకర్, గడ్డం మోహన్రావు పాల్గొంటారు. ప్రొఫెసర్ ఆర్. ఎస్. సర్రాజు ఆధ్య క్షతన జరుగు ముగింపు సమావేశంలో ప్రాఫెసర్ వై.ఎ. సుధాకర్ రెడ్డి, డాక్టర్ విజయసారథి, భట్ట రమేష్, ప్రొఫెసర్ తిరుమలరా :) పాల్గొంటారు.

- దళిత, ఆదివాసీ అధ్యయన అనువాదకేంద్రం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి