రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

గుర్రం జాషువా సాహిత్య సమాలోచన 12-11-2014 ఆహ్వానం

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, యస్.సి., యస్.టి. సెల్., సమతాసాహితీవేదిక హైదరాబాదు వారి సంయుక్త ఆధ్వర్యంలో గుర్రం జూషువా 119వ జయంతి సందర్భంగా ది 12 నవంబరు 2014న ‘జాషువా సాహిత్య సమాలోచన’’ జరుగుతుంది. మీ అందరికీ ఆహ్వానం.
- ఆచార్య తలారి జయా మనోహర్, డైరెక్టర్, పొట్టిశ్రీరాములు తెలుగు

విశ్వవిద్యాలయం, యస్.సి., యస్.టి. సెల్.,

No comments: