రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

పోలీసులైతే నెంబర్లు అవసరం లేదా?

కింది ఫోటో చూడండి... ‘‘పోలీస్’’ అనే బోర్డు పెట్టుకుని వేగంగా దూసుకుపోతున్న ఒక మోటార్ బైక్. ఇది నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో రవీంద్రభారతి ( హైదరాబాదు) ట్రాఫిక్ ఫోలీసుల దగ్గర్లోనే దూసుకుపోయేటప్పుడు తీసిన ఫోటో.

2 comments:

chanukya said...

SIR,PLEASE POST IT ON HYDERABAD TRAFFIC POLICE PAGE AT FACEBOOK TO BRING SUCH ACTS TO THEIR ATTENTION.REGARDS

vrdarla said...

thank you.just i posted it.