రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

నిరుద్దభారతం ఈ బుక్

తెలుగు సాహిత్యంలో ‘నిరుద్ధభారతం’ సంచలనం కలిగించిన కావ్యం. దీన్ని సంప్రదాయ బ్రాహ్మణకులంలో జన్మించిన మంగిపూడి వెంకట శర్మ రాశారు. గాంధీజీ ‘హరిజనోద్ధరణ’ ప్రభావంతోనే దీన్ని రాసినా, దళితుల పట్ల ఆయనకు గల సానుభూతి వ్యక్తమవుతుంది. దీని ప్రతులు ప్రస్తుతం లభ్యం కావడం లేదు. ఈ కావ్యం చదవాలనుకునేవాళ్ళకోసం ఇక్కడ http://www.archive.org/details/niruddhabharatam021830mbp అందిస్తున్నాను....దార్ల

No comments: