రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

దళితసాహిత్యం కోర్సుకి ఉపయోగపడే కొన్ని వ్యాసాలు

హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ, ఎం.ఏ., దళితసాహిత్యం కోర్సుకి ఉపయోగపడే కొన్ని వ్యాసాలు దిగువ లింకులలో ఉన్నాయి. విద్యార్ధులు గమనించగలరు....దార్ల
 1.తెలుగు దళిత కథాపరిణామం
2.తెలుగులో తొలి దళిత గేయం?
3. కాసుల ప్రతాపరెడ్డి "వెంటాడిన అవమానం" కథ : దళిత వాస్తవిక జీవితం
4.ఆచార్య కొలకలూరి ఇనాక్ రాసిన ‘’కులవృత్తి” కథ : విశ్లేషణ

3 comments:

కృష్ణప్రియ said...

ఇంటరెస్టింగ్..

'MA దళిత సాహిత్యం' అనేది ఉందని తెలియదు. తెలుగు సాహిత్యం లో ఒకటే MA ఉంటుందనుకుంటున్నాను. వారి వెబ్ సైట్ లో కూడా నాకు కనబడలేదే.

దళిత సాహిత్యం పైన ప్రత్యేకమైన కోర్స్ ఎందుకు పెట్టారా అని ఆలోచిస్తున్నాను. మీకు ఐడియా ఉంటే చెప్పగలరు.

కృష్ణప్రియ said...

oops.. సారీ.. కనపడింది. ఈ కోర్స్ ముఖ్యోద్దేశ్యం ఏంటి? వివరించగలరు.

vrdarla said...

కృష్ణప్రియ గారు,
భారతదేశవవ్యాప్తంగా దళితుల గురించి ప్రత్యేకించి అధ్యయనం చేస్తున్నారు. దళితుల గురించి, వారి జీవితం గురించి శాస్త్రీయంగా అవగాహన చేసుకోవాలనుకునే వారికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది.’ఈ కోర్స్ ముఖ్యోద్దేశ్యం‘ ఈ కోర్సు చదవాలనుకున్నవారికి తరగతి గదిలో వివరిస్తాం.