రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

సెంట్రల్ యూనివర్సిటీలో సావిత్రి బాయి ఫూలే జన్మదిన వేడుకలుసావితీబాయి ఫూలే జన్మదిన వేడుకలను హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లో డా.బి.ఆర్. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న ( 4-1-2010) జరిగాయి. డా. సునీతారాణి, డా. సూర్యాధనుంజయ్, గెడ్డం ఝాన్సీ, గోగుశ్యామల, కె.విజయ వక్తలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మోడరేటర్ గా డా. దార్ల వెంకటేశ్వరరావు వ్యవహరించారు. డా.బి.ఆర్. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు ధనరాజ్, మద్దిరాల సిద్దార్థ, విన్సెంట్, ప్రవీణ్ , నాయక్ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు ప్పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించి కొన్ని ఫోటోలు.


No comments: