Monday, January 04, 2010

సెంట్ర్ల్లల్ యూనివర్సిటీల సావిత్రి బాయి ఫూలే జన్మదిన వేడుకలు

సావితీబాయి ఫూలే జన్మదిన వేడుకలను హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లో డా.బి.ఆర్. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న ( 4-1-2010) జరిగాయి. డా. సునీతారాణి, డా. సూర్యాధనుంజయ్, గెడ్డం ఝాన్సీ, గోగుశ్యామల, కె.విజయ వక్తలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మోడరేటర్ గా డా. దార్ల వెంకటేశ్వరరావు వ్యవహరించారు. డా.బి.ఆర్. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు ధనరాజ్, మద్దిరాల సిద్దార్థ, విన్సెంట్, ప్రవీణ్ , నాయక్ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు ప్పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించి పత్రికలు ఇలా వార్తలు ప్రచురించాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ ఆ పత్రికల సౌజన్యంతో ప్రచురిస్తున్నాను.


ఆంధ్రజ్యోతి దినపత్రిక ( 5-1-2-10) లో ప్రచురించిన సావిత్రీబాయి పూలే జన్మదిన వేడుకల వార్త
సాక్షి దినపత్రిక ( 5-1-2-10) లో ప్రచురించిన సావిత్రీబాయి పూలే జన్మదిన వేడుకల వార్త

No comments: