"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

03 ఫిబ్రవరి, 2009

కొత్తగా వచ్చిన మాదిగ కవిత్వం సంకలనం చూశారా?

జూపాక సుభద్ర, పి.కృపాకర్ మాదిగ సంకలనం, సంపాదకులు గా వెలువడిన కైతునకల దండెం - మాదిగ కవిత్వం చదివారా? ఈ మధ్యనే అది విడుదలయ్యింది. చదవండీ తాజా పుస్తకం!
Madiga Kavita

కామెంట్‌లు లేవు: