రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మాదిగ సాహిత్య సభ 13-2-2009

ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో 85 మంది కవుల మాదిగ కవితా సంకలనం 'కైతునకల దండెం' ఆవిష్కరణ సభ జరుగుతుంది. కృపాకర్ మాదిగ, జూపాక సుభద్ర సంపాదకత్వం వహించిన ఈ సంకలనాన్ని ఓ చెప్పులు కుట్టే కార్మికుడు ఆవిష్కరిస్తాడు. వక్తలుగా వేముల ఎల్లయ్య, షాజహానా, గుండెడప్పు కనకయ్య, దార్ల వెంకటేశ్వరరావు, ననుమాసస్వామి, అద్దేపల్లి రామ్మోహనరావు పాల్గొంటారు.
- దండోరా ప్రచురణలు

No comments: