"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

07 నవంబర్, 2008

Darla Lecture on Dalit life:Globalization


24,25 అక్టోబరు 2008 తేదీలలో" తెలుగు కవిత్వంపై ప్రపంచీకరణ ప్రభావం " అనే అంశం పై హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖలో జాతీయ సదస్సు జరిగింది. దీనిలో డా//దార్ల వెంకటేశ్వరరావు ''గ్రామీణ సంస్కృతి పై ప్రపంచీకరణ ప్రభావం'' గురించి పత్రాన్ని సమర్పించారు. ప్రధానంగా గ్రామీణ సంస్కృతితో దళితుల పై ప్రపంచీకరణ చూపిన ప్రభావాన్ని ఈ ప్రత్రంలో సమీక్షించారు. ఆ సదస్సుకి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు అధ్యక్షులు గా వ్యవహరించారు. డా//దార్ల వెంకటేశ్వరరావు చేసిన ప్రసంగంలోని కొంత భాగాన్ని ఇక్కడ అందిస్తున్నాం!


globalization:Dalits @ Yahoo! Video

కామెంట్‌లు లేవు: