దళిత సాహిత్యంలో "బ్రాహ్మణత్వం" గురించి చాలా సందర్భాల్లో ప్రయోగిస్తుంటారు. దీన్ని కొంతమంది బ్రాహ్మణ కులాన్ని నిందిస్తున్నట్లు భావిస్తుంటారు. నిజానికి ఆ పారిభాషిక పదం ఒక భావజాలాన్ని వ్యతిరేకించే ఉద్దేశంతో వాడుతున్నది. దళితులకు బ్రాహ్మణులు గానీ మరే కులం గానీ వ్యతిరేకం కాదు. సాంబయ్య గుండి మెడ రాసిన పుస్తకాన్ని చదివి కొంత మంది బ్రాహ్మ్ణ్ణ్తణత్వాన్ని అలాగే అర్థం చేసుకున్నారను కుంటున్నాను. దీనికి రచయిత(సాంబయ్య గుండి మెడ ) ఇచ్చిన సమాధానాన్ని , ప్రస్తుతం దళిత సాహిత్యం లో ప్రయోగం లో ఎలా ఉందో తెలిపే ఒక అభిప్రాయాన్నీ ప్రచురిస్తున్నాను.
ప్రముఖ రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు దళిత సాహిత్యాన్ని గురించి ఆయన తన గ్రంథం" ఆధునిక విమర్ష సూత్రం" (1996)లో బ్రాహ్మణవాదాన్ని ఇలా వివరించారు. " ఆర్యుడు గా ప్రవేశించినప్పుడు అభద్రతా భావంతో ఏర్పాటు చేసుకున్న వర్ణవ్యవస్థ ను తనకనుకూలంగా మలచుకొని , అధికారం హస్త గతంచేసుకొని, అందుకు ఆధారంగా సాహిత్యం సృష్టించుకొని అందర్నీ, ఆడవాళ్ళ్తో సహా అణచి ఉంచటానికి చరిత్ర అంతటా చేసిన కుట్ర , కుయుక్తి, మోసం బ్రాహ్మణవాదం....దళితులు బ్రాహ్మణుల్ని నిందించరు. బ్రాహ్మణ వాదాన్ని వ్యతిరేకిస్తారు" (1996:155). దీన్ని అవగాహన చేసుకోక పోతే బ్రాహ్మణత్వం వ్యక్తిగతం అనుకొనే ప్రమాదం ఉంది. ఇంకా డా. బి.ఆర్ .అంబేద్కర్ చెప్పిన అనేక అభిప్రాయాలు కూడా బ్రాహ్మణులను వ్య తి రేకించటం లేదు. అవన్నీ డా. బి.ఆర్ .అంబేద్కర్ రచనల్లోనే ముద్రిత రూపం లోనే ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు చదువుకోవచ్చు. రచయిత ఇచ్చిన సమాధానాన్ని కూడా ప్రచురిస్తున్నాను.
"
Sri Subramanyam garu,
Greetings from Sambaiah. Thank you very much for commenting on the title of the book. Dr. Darla Venkateswara Rao has kindly forwarded your response to me. At the moment I am busy with the writing of one of my chapters (of PhD thesis). When I find sufficient time, I shall respond to your comment at length. However, here is my initial response:
I am not sure whether you have read the whole book or at least the first few pages. In the book I have very categorically distinguished between Brahmanatva and Brahmins. While the word Brahmanatva represents certain ideology, the word Brahmin depicts people that belonged to Brahmin caste/community. As a Telugu pundit (I saw your blogs) you knew better than me about the true/proper meaning of those words. Further, I have no intention either of targeting Brahmins or depicting them as some kind of villains. I was only criticising the ideology (which is Brahmanism). And I didn't say that Brahmins are the only people (caste) that exclusively practice the ideology of Brahminism. Today we see that every caste/community, which includes Madigas, practice Brahmanism, at some point or the other. As you have rightly pointed the oppressed are found not merely among Dalits but among Brahmins as well. We see poor not only among Dalits but also among Brahmins. But there is one difference and I want you to pay some attention to this particular difference. Poor Brahmins are sufferers of poverty (that is class) but not sufferers of caste. In our social system, Brahmins because of their predominant position in the social hierarchy they enjoy (irrespective of their material status, i.e., rich or poor) social recognition and social respectability. Whereas Dalits (all of them) are victims of caste and most of them are of victims of class. To give you an example, the respect a Brahmin IAS officer commands is qualitatively different from the respect commands by a Dalit IAS officer. And the reason for such difference is because of the prevalence of Brahmanatvam (the ideology). In any case, we (the Madigas or Dalits) need your (Brahmins) support to fight against casteism and you (the Brahmins, especially the poor Brahmins) need our (the Dalit) support to fight against economic oppression. I hope you understand my point and join us in our endeavour to establish a human society.
Thank you for your time.
Finally I am sorry for writing my response in English. I am not good at Telugu typing. I hope you understand this.
Best regards,
Sambaiah Gundimeda."

2 కామెంట్లు:
"బ్రాహ్మణిజం" అంటే ఏమిటో సరిగ్గా తెలియని వాళ్ళకి మంచి వివరణను అందించారు.
కానీ ఆ ఎరుపు రంగుని మార్చేయండి. చదవడానికి సులువుగా ఉంటుంది.
వివరణ బాగుంది. కానీ చదివి ఓపికగా అర్ధం చేసుకొనే సామర్ధ్యం ఉన్న వాళ్ళతో సమస్య లేదు కానీ, సామాన్య జనానికి ఈ రకమైన పదజాలం లోని నిగుఢార్ధాలు అర్ధం కావు. ఇలాంటి ప్రయోగాలు అనర్ధాలకీ, అపార్ధాలకే ఎక్కువ తావిస్తాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి