"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

11 జులై, 2020

అంబేద్కర్ ఆత్మకథ - ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాసం ( ఏప్రిల్, 2020)

ప్రజామణిపూస మాసపత్రిక, ఏప్రిల్, 2020 ( సంపుటి:1, సంచిక:3, పుట: 10-13) లోడాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ‘ఆత్మకథ’ గురించి నేను (ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు) రాసిన వ్యాసం ప్రచురితమైంది. చదవాలనుకున్నవారు ప్రజామణిపూస మాసపత్రికను చూడగలరు. 




కామెంట్‌లు లేవు: