"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

29 సెప్టెంబర్, 2025

భావనాప్రియ సాహితీ వేదిక లో ఆచార్య దార్ల ప్రసంగం (27.9.2025)

 జనరంజక సమగ్ర ఆంధ్ర సాహిత్య సృష్టి కర్త ఆరుద్ర

లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక, 28.9.2025 సౌజన్యంతో

భూమిపుత్ర దినపత్రిక, 28.9.2025 సౌజన్యంతో
తెలుగులోకం దినపత్రిక, 28.9.2025 సౌజన్యంతో


కవిగా, పరిశోధకుడు ప్రసిద్ధి చెందిన ఆరుద్ర శతజయంతి సందర్భంగా ఆరుద్ర జీవితం, సాహిత్యంపై ఉభయతెలుగు రాష్ట్రాల్లోను సమావేశాలు జరగడం ఆయన సాహిత్యానికి ప్రజలలో ఉన్న ఆదరణను తెలియజేస్తుంది. సామాన్య ప్రజానీకానికి సాహిత్యాన్ని అందుబాటులోకి తెచ్చినసమగ్ర ఆంధ్ర సాహిత్య సృష్టి కర్త ఆరుద్ర అనీ హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. భద్రాచలంలోని శ్రీ జీయర్ మఠంలో నాలుగు రోజుల  భావనా ప్రియ సాహితీ వేదిక ఎనిమిదేళ్ళ సాహిత్యపు పండుగల్లో భాగంగా మూడవ రోజు శనివారం మధ్యాహ్నం శ్రీమతి ఎం.మల్లిక సభా నిర్వహణలో సాహితీవేత్తల ప్రసంగించారు. తెలుగు సాహిత్యంలో స్మృతి కవిత్వంపై డా.సుంకర గోపాల్ మాట్లాడారు. తొలి సమావేశంలో ఆచార్య శలాక రఘునాథశర్మ ‘కవిత్రయ మహాభారతం’ పైనా, ప్రాచీన తెలుగు సాహిత్యంలో సామాజిక అన్వయం’ పైనాడా.జి.వి.పూర్ణచంద్ , ‘జాషువా కవితా వైదుష్యం’ పై డా.గుమ్మా సాంబశివరావు మాట్లాడారు. సాయంత్రం డా.కడిమెళ్ళ వరప్రసాద్ అష్టావధానం నిర్వహించారు. 

నవతెలంగాణ  దినపత్రిక, 28.9.2025 సౌజన్యంతో

జనప్రతిధ్వని  దినపత్రిక, 28.9.2025 సౌజన్యంతో

ఈనాడు దినపత్రిక, 28.9.2025 సౌజన్యంతో

వేదికపైకి ఆహ్వానిస్తున్న భావనాప్రియ  సాహితీవేదిక సభ్యులు

ఆరుద్ర జీవితం, సాహిత్యంపై పరిశోధన చేసిన తర్వాత ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారిని సత్కరిస్తున్న భావనాప్రియ సాహితీవేదిక సభ్యులు శ్రీమతి హవీలా, డా.బట్టు విజయ్ కుమార్, సత్కారంలో పాల్గొన్న ప్రముఖ కవి, విమర్శకులు డా.సుంకర గోపాల్ తదితరులు చిత్రంలో ఉన్నారు.

ఆరుద్ర జీవితం, సాహిత్యంపై పరిశోధన చేసిన తర్వాత ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారిని సత్కరిస్తున్న భావనాప్రియ సాహితీవేదిక సభ్యులు శ్రీమతి హవీలా, డా.బట్టు విజయ్ కుమార్, సత్కారంలో పాల్గొన్న ప్రముఖ కవి, విమర్శకులు డా.సుంకర గోపాల్ తదితరులు చిత్రంలో ఉన్నారు.

శ్రీమాన్ సిహెచ్.చక్రవర్తి(అధ్యక్షులు), డా.సూరం శ్రీనివాసులు (సంచాలకులు), డా.చిటితోటి విజయ్ కుమార్ ( నిషిద్ధాక్షరి), డా.ఆముదాల మురళి (అప్రస్తుత ప్రసంగం), డా.అపర్ణ (దత్తపది), డా.అంజయ్య గౌడ్, శ్రీమతి ఎం.కాత్యాయని (వర్ణన) మొదలైన వాటిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భావనాప్రియ సాహితీ వేదిక నిర్వాహకులు శ్రీమతి హవీలా, డా.బట్టు విజయ్ కుమార్, విద్యాసాగర్, విట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. 


చక్రవర్తి కవితా సుదర్శనం ( కవిత్వ విమర్శనా వ్యాస సంగ్రహం) ప్రత్యేక సంచిక ఆవిష్కరణ అనంతరం శ్రీ ఎన్.సిహెచ్. చక్రవర్తి,  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, భావనాప్రియ సాహితీవేదిక సభ్యులు శ్రీమతి హవీలా, డా.బట్టు విజయ్ కుమార్, కాశిరాజు లక్ష్మీనారాయణ, అవధాని డా.ఆముదాల మురళీ, కథకులు విద్యాసాగర్ చిత్రంలో ఉన్నారు.


ఆరుద్ర ప్రసంగం చేసే ముందు ఆచార్య దార్ల వారిని పరిచయం చేస్తున్న నిర్వాహకులు సాహితీవేత్త మల్లికగారు



ఆరుద్ర జీవితం, రచనలపై ప్రసంగిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, శ్రీమతి డా.మంజుశ్రీలతో శ్రీ ఎన్.సిహెచ్. చక్రవర్తి, డా.బట్టు విజయ్ కుమార్


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, శ్రీమతి డా.మంజుశ్రీలతో శ్రీ ఎన్.సిహెచ్. చక్రవర్తి, డా.బట్టు విజయ్ కుమార్


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, శ్రీమతి డా.మంజుశ్రీలతో శ్రీ ఎన్.సిహెచ్. చక్రవర్తి, డా.బట్టు విజయ్ కుమార్


26.9.2025 వతేదీన భద్రాచలంలోని శ్రీ జీయర్ పీఠంలో శ్రీ ఎన్.సిహెచ్. చక్రవర్తిగారిజీవితం, సాహిత్యం, వారి శిష్యుల సాహిత్యంపై ప్రచురించిన ‘చక్రవర్తి కవితా సుదర్శనం’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, శ్రీమతి పాలపర్తి హవీలా, డా. ఆముదాల మురళీ, డా. సుంకరగోపాల్, శ్రీ ఎన్. సిహెచ్. చక్రవర్తి,  డా.గుమ్మా సాంబశివరావు, డా.జి.వి.పూర్ణచంద్, డా.అమ్మిన శ్రీనివాసరాజు, డా.కడిమిళ్ళ వరప్రసాద్, డా.సూరం శ్రీనివాసులు, కె.ఎల్.నారాయణ, విట్టుబాబు, రేగుల శ్రీనివాస్ తదితరులు చిత్రంలో ఉన్నారు.

ప్రత్యేక సంచిక ముఖచిత్రం

ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారి స్పందన


సభానంతరం ఆచార్య దార్ల 

ప్రత్యేక సంచిక ఆవిష్కరణ వార్త, ఈనాడు సౌజన్యంతో

భావనాప్రయసాహితీవేదిక వారి ఆహ్వాన పత్రిక



కామెంట్‌లు లేవు: