కృత్రిమ మేధ (AI ) ని శాసించే స్థాయికి భాషా సాహిత్యాల పరిశోధనలు చేరుకోవాలి ( ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఇంటర్వ్యూ)
మిత్రులందరికీ శుభోదయం. ఈ సంచిక ( ఏప్రిల్, 2025) నడుస్తున్న తెలంగాణ మాసపత్రికలో నా ఇంటర్వ్యూ ప్రచురించారు. ఇది ప్రధానంగా పరిశోధనకు సంబంధించిన విషయాలతో కూడిన ఇంటర్వ్యూ. ఆసక్తి గలవారు దీన్ని చదవి, ఏవైనా సూచనలు ఉంటే నాతో వ్యక్తిగతంగా పంచుకోవలసిందిగా కోరుతున్నాను.
దీన్ని ప్రచురించిన నడుస్తున్న తెలంగాణ పత్రిక యాజమాన్యానికి, ఇంటర్వ్యూ నిర్వహించిన డా.జి.ఆదినారాయణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీ
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
4.5.2025
నడుస్తున్న తెలంగాణ మాసపత్రిక (ఏప్రిల్, 2025) సౌజన్యంతో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి