రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలు, హైదరాబాద్ లో ఝాన్సీ కె.వి.కుమారిగారి 'కనిపిస్తే చెప్పవూ...' కవితాసంపుటి ఆవిష్కరణ సభ (25.1. 2024) జరిగింది . దీనిలో హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. వీరితోపాటు ఆచార్య కొలకలూరి ఇనాక్, శ్రీ అంగలకుర్తి విద్యాసాగర్, జస్టిస్ చంద్రయ్య, డా.బాబూరావు, ప్రముఖ కవి తుల్లిమల్ల విల్సన్ సుధాకర్, ఝాన్సీ.కె.వి.కుమారి, నల్లూరి బాబూరావు, డా.జి.వి.రత్నాకర్, శ్రీ శ్యామ్ బాబు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కవితాసంపటికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముందుమాట రాశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి