కం. భాషామూర్తికి యందెను
భాషాసేవా ప్రశంస బహువిధ ప్రజ్ఞన్!
భాషామతల్లి ఘనతిది
భాషావైదుష్యుడైన పండితుడందన్!
కవికోకిల,డా.జె.వి.చలపతిరావు, 4.12.2023
అధ్యాపకులు , తెలుగు శాఖ, విజయవాడ
(తమిళ సాంస్కృతిక పరిశోధన కేంద్రం వారు ఉత్తమ సాహితీవేత్త పురస్కారంతో 2.12.2023 వ తేదీన నన్ను సత్కరించిన సందర్భంగా అందించిన మీ పద్య కుసుమానికి ధన్యవాదాలు సర్)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి