"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

04 డిసెంబర్, 2023

వానవిల్ కె.రవి సాహిత్యం పై జాతీయ సదస్సు : విశిష్ట అతిథిగా ఆచార్య దార్ల ( 2.12.2023)

ఆచార్య ‘దార్ల’కు తమిళ సాంస్కృతిక పరిశోధన కేంద్రం సాహిత్య పురస్కారం

సాహిత్యంలో విశేషమైన సేవలు అందిస్తున్న హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కి తమిళ సాంస్కృతిక పరిశోధన కేంద్రం, పాలక్కడ్ వారు శనివారం నాడు కడప, యోగివేమన విశ్వవిద్యాలయంలో ఉత్తమ సాహితీవేత్త పురస్కారంతో సత్కరించారు. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం, తమిళ కల్చరల్ రీసెర్చ్ సెంటర్ పల్లక్కాడ్, డీఏవీ కళాశాల, అజ్మీర్ సహకారంతో 'వనవిల్ కె.రవి రచనల్లో భిన్న దృక్పథాలు' అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు శనివారం (2.12.2023) జరిగిన సమాపనోత్సవంలో రిజిస్ట్రార్ ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య, ప్రసిద్ధ తమిళ కవి, న్యాయవాది వనవిల్ కె.రవి, రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ, హిందీశాఖాధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్.లక్ష్మీ అయ్యర్, ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరు డైరెక్టర్ ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ చేతులమీదుగా ఈ పురస్కారాన్నిచ్చి సత్కరించారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తో పాటు వివిధ రంగాల్లో కృషి చేసిన యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్, ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డి, డా.ఉప్పలధడియం వెంకటేశ్వర,డా. జిల్లెల్ల బాలాజీలను పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైవియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య జి. పార్వతి, ఆచార్య ఎ.జి.దాము,ఆచార్య పి.రమాదేవి, ఆచార్య వినోదిని, ఆచార్య పి.పద్మతదితరులు పాల్గొన్నారు.

సాక్షి దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

తెలుగు లోకం దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

కవి, రచయిత వావవిల్ కె.రవి తో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

సదస్సు సమాపనోత్సవంలో మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ఆచార్య లక్ష్మీ అయ్యర్ ( సెంట్రల్ యూనివర్సిటి, రాజస్థాన్, ఆచార్య మాడభూషి సంపత్కుమార్ ( డైరెక్టర్, ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరు, ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డి తదితరులు

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని  ఉత్తమ సాహిత్యవేత్త పురస్కారంతో సత్కరిస్తున్న కవి వానవిల్ కె.రవి, ఆచార్య మాడభూషి, ఆచార్య ఈశ్వర్ రెడ్డి, యోగివేమన విశ్వవిద్యాలయం  రిజిస్ట్రార్, ఇతరులు చిత్రంలో ఉన్నారు

జనప్రతిధ్వని దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

ఆంధ్రజ్యోతి దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

భూమిపుత్ర దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

తెలుగు న్యూస్ టైమ్ దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

నమస్తే న్యూస్ దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

ఈనాడు దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

నమస్తే తెలంగాణ  దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

నేటి వార్త దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

జైభారత్ అంతర్జాల దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

నవతెలంగాణ దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

తరణం దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

ప్రజాప్రశ్న దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

విశాల భారతి దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

నిఘా  దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

దిశ దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో

సాహిత్యంలో విశేషమైన సేవలు అందిస్తున్న హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కి తమిళ సాంస్కృతిక పరిశోధన కేంద్రం, పాలక్కడ్ వారు శనివారం నాడు కడప, యోగివేమన విశ్వవిద్యాలయంలో ఉత్తమ సాహితీవేత్త పురస్కారంతో సత్కరించారు. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం, తమిళ కల్చరల్ రీసెర్చ్ సెంటర్ పల్లక్కాడ్, డీఏవీ కళాశాల, అజ్మీర్ సహకారంతో 'వనవిల్ కె.రవి రచనల్లో భిన్న దృక్పథాలు' అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు శనివారం (2.12.2023) జరిగిన సమాపనోత్సవంలో రిజిస్ట్రార్ ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య, ప్రసిద్ధ తమిళ కవి, న్యాయవాది వనవిల్ కె.రవి, రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ, హిందీశాఖాధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్.లక్ష్మీ అయ్యర్, ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరు డైరెక్టర్ ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ చేతులమీదుగా ఈ పురస్కారాన్నిచ్చి సత్కరించారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తో పాటు వివిధ రంగాల్లో కృషి చేసిన యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్, ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డి, డా.ఉప్పలధడియం వెంకటేశ్వర,డా. జిల్లెల్ల బాలాజీలను పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైవియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య జి. పార్వతి, ఆచార్య ఎ.జి.దాము,ఆచార్య పి.రమాదేవి, ఆచార్య వినోదిని, ఆచార్య పి.పద్మతదితరులు పాల్గొన్నారు. 

.........

 వానవిల్ కె. రవిగారు ఒక ప్రసిద్ధ కవి,  మద్రాసు హైకోర్టు న్యాయవాది

Justice Versus Natural Justice (First Edition, Sun Publishers, Madras, 1996; Second Edition, Niveditha Publishers, Chennai.)

Law, Logic and Liberty (Vanavil Cultural Centre, Chennai, 1998)

Verses of Wisdom (Anand Jothi, Chennai, 2002)

Namakku Tozhil Kavithai, (நமக்குத் தொழில் கவிதை … Poetry is My Calling) (Vanavil Cultural Centre, Chennai 1996)

Unnodu Naan, (உன்னோடு நான் --- With You, I am) (Trisakthi Publications, Chennai, 2009)

Minnar Chuvai, (மின்னற்சுவை --- The Taste of Lightning) (LKM Publication, Chennai, 2007)

Sorkalukkul Erikol (சொற்களுக்குள் ஏறிக்கொள் – Come Aboard My Words) (Trisakthi Publications, Chennai, 2009)

Valluvarin Vayilil (வள்ளுவரின் வாயிலில் – At the Threshold of Thiruvalluvar) Girikuja Publications, Chennai, 2011

இருபதாம் நூற்றாண்டு இயல்பியல் வரலாறு -- The History of the Twentieth Century Physics (Vanavil Cultural Centre, Chennai, 2002)

Kaatru Vaanga Ponaen (காற்று வாங்கப் போனேன், A stroll with the wind) Niveditha Publications, Chennai, 2019

Enna Thavam Seidhaen (என்ன தவம் செய்தேன் --- Oh! What Penance!) Bharathi Kalai Kazhagam, Chennai, 2008.

A Spark, A Petal (A collection of Poems in English) --- Niveditha Publications, Chennai, 2020.

Sonnadhum Solaadhadhum (சொன்னதும் சொல்லாததும் ---The Told and the Untold) Niveditha Publications, Chennai, 2020.

Anaiyaadha Sudar Ettruven (அணையாத சுடரேற்றுவேன் --- I Shall Light an Undying Flame) Niveditha Publications, Chennai, 2021.

Makkal Paadum Paatu (மக்கள் பாடும் பாட்டு --- Songs that People Sing) Niveditha Publications, Chennai, 2021.

The Sound of Silence (A collection of Poems in English) --- Niveditha Publications, Chennai, 2021

Seamithu Vaitha Nizhalgal (சேமித்து வைத்த நிழல்கள்) Niveditha Publications, Chennai, 2021

KUYILI The Ballad of The Warrior Girl Niveditha Publications, Chennai, 2022

కామెంట్‌లు లేవు: