సోమవారం (6.11.2023) ప్రజాశక్తి దినపత్రిక లో నా ఆత్మకథ 'నెమలికన్నులు' (మొదటి భాగం -1 పై డాక్టర్ సుంకరగోపాల్ సమీక్ష రాశారు. అది చదివిన తర్వాత మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొ-వైస్ ఛాన్సలర్ (రి)గారు, మా డీన్, స్కూల్ ఆఫ్ హ్యూమానిటిస్ ఆచార్య వి కృష్ణ గారు ఆ పుస్తకాలను మరల చదవాలని తీసుకున్నారు. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటో ఇది. దీనిలో ఆచార్య ఆర్ ఎస్ సర్రాజు గారు, ఆచార్య వి. కృష్ణ, ఆచార్య పిల్లలమర్రి రాములు గారు నేను ఉన్నాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి