"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

17 నవంబర్, 2022

గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జాతీయ సదస్సులో అతిథిగా ఆచార్య దార్ల

 


ఆహ్వానము -
తెలుగు అధ్యయనశాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గజ్వేల్
సిద్దిపేట జిల్లా - తెలంగాణ రాష్ట్రం
కళాశాల రజతోత్సవాల సందర్భంగా రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (RUSA), తెలంగాణ రాష్ట్రం మరియు
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ హైదరాబాద్ సౌజన్యంతో 
బహుజన స్పూర్తి ప్రదాతలు 
Bahujan Inspirational Personalities
జాతీయ సదస్సు తేదీలు: 17-11-2022 గురువారం & 18-11-2022 శుక్రవారం
వేదిక: కాన్ఫరెన్స్ హాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గజ్వేల్
సదస్సు సంచాలకులు
డా|| వెల్దండి శ్రీధర్ , తెలుగుశాఖాధ్యక్షులు, M.A., Ph.D.
ముఖ్య కార్యనిర్వాహకులు 
డా|| ఎ. శ్రీనివాస్ రెడ్డి 
M.Sc., Ph.D.
ప్రిన్సిపాల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
 గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గజ్వేల్ సిద్దిపేట జిల్లా - తెలంగాణ రాష్ట్రం



కామెంట్‌లు లేవు: