నాకోసం కనీసం
నీ పెదవి కదల్లేదు
నీకోసం నా గొంతంతాఎండిపోయేలాయేడ్చింది
నాకోసం కనీసం
నాకోసం కనీసం
నీ కలం ముట్టనేలేదు
నీకోసం నా కన్నీళ్ళన్నీ
నీకోసం నా కన్నీళ్ళన్నీ
సిరాగా మారిపోయాయి
నాకోసం కనీసం
నాకోసం కనీసం
నీ నిద్రమత్తులోనైనా పెదవి పలకనేలేదు
నీకోసం నా నిదురంతా
నీకోసం నా నిదురంతా
నీవాకిటకే కావలయ్యింది
నువ్వో మాయల మరాఠీవనీ
నువ్వో ఇంద్రజాల ప్రదర్శకుడవనీ
నాకు తెలిసేసరికే
నువ్వు నీ పెట్టీ బేడా సర్దేసుకున్నావే!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 28.1.2022
నువ్వో మాయల మరాఠీవనీ
నువ్వో ఇంద్రజాల ప్రదర్శకుడవనీ
నాకు తెలిసేసరికే
నువ్వు నీ పెట్టీ బేడా సర్దేసుకున్నావే!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 28.1.2022
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి