"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

28 January, 2022

ఆచార్య ఎండ్లూరి స్మృతిలో...

 నిన్నటి దాకా 

హేమయేదనీ

హేమె రాదనీ
పదేపదే కలవరించి కలవరించి
కన్నీళ్ళున్నంతవరకూ విషాదకావ్యమైన కవీ!
భూమ్యాకాశాలన్నీ వెతికి వెతికి
నేడు నువ్వూ కనిపించకపోతే
మీ మానసవీణ మౌనరోధన వినేదెవరు?
మీ ముద్దబంతి మనోజ్ఞను బుజ్జగించేదెవరు?
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 28.1.2022
(ఆచార్య ఎండ్లూరి మరణాన్ని జీర్ణించుకోలేక....)

No comments: