"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

22 September, 2021

" తెలుగు సంస్కృతీ సాహిత్యాలలో బౌద్ధ జైన చార్వాక తత్వం" అంతర్జాల సదస్సులో ఆచార్య దార్ల

 సాహితీ మిత్రులకు స్వాగతం🙏


🏵️" మద్రాసు క్రైస్తవ కళాశాల & ఆంధ్ర భాషాభి రంజని సంయుక్త ఆధ్వర్యంలో  ఈనెల( సెప్టెంబర్ 2021) 20 & 21 తేదీలలో నిర్వహిస్తున్న "🏵️


☘️ అంతర్జాతీయ అంతర్జాల సదస్సు కు ఆహ్వానం☘️

🌹🌹 అంశం:



" తెలుగు సంస్కృతీ సాహిత్యాలలో  బౌద్ధ జైన చార్వాక తత్వం"


🌷 20 సెప్టెంబరు, 2021

🌹 సోమ వారం 

🌷  ఉదయం 9:30 గంటలకు


💐 సభాధ్యక్షులు: డా,,శ్రీపురం యజ్ఞ శేఖర్ 


💐 ప్రారంభ సందేశం: ఆచార్య మాడభూషి సంపత్ కుమార్


💐 ముఖ్య అతిథి : ఆచార్య కె టి కట్టిమణి - ఉపాధ్యక్షులు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్


💐 గౌరవ అతిథులు :

శ్రీ సి.ఆంజనేయ రెడ్డి,IPS రిటైర్డ్

  శ్రీ భంతే ధమ్మ రక్ఖితే 

 తెలుగు త్రిపిటక సంపాదకులు

 మోక్షానంద బుద్ధ విహార, నిజామాబాద్, తెలంగాణ 


💐 కీలకోపన్యాసం: ఆచార్య మేడిపల్లి రవికుమార్

 తెలుగు శాఖాధ్యక్షులు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి


🌹🌹21 మంగళవారం సాయంత్రం 4:30ని,,🌹🌹


💐 సమాపన ఉపన్యాసం: శ్రీ కత్తి పద్మారావు-ప్రముఖ రచయిత, సామాజికవేత్త 


🌲 సమాపన ప్రసంగం: ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు-తెలుగు శాఖాధ్యక్షులు, కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్


💐💐 సమాపన ముఖ్య అతిథి: ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి- ఉపాధ్యక్షులు, దళిత విశ్వవిద్యాలయం గుంటూరు.


🌹🌹🌹

జూమ్ లింకు: పాస్ వర్డ్ అవసరం లేదు

Zoom Link: 

https://us02web.zoom.us/j/83517107585?pwd=UHpiK0hOc2lZdktpZnR5WEpCRlpsdz09

💐 మద్రాసు క్రైస్తవ కళాశాల  💐

 వివరాలకు: డా,,శ్రీపురం యజ్ఞ శేఖర్ : 9840600189


Meeting ID: 83517107585

Password: 408748

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments: