"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

21 సెప్టెంబర్, 2021

Resource Person, CIIL, mysore workshop 21.9.2021

సౌందర్య శాస్త్రం-సాహిత్యాంశాలు అనే అంశంపై మంగళవారం, 21.9.2021 వ తేదీన CIIL, Mysore వారు నిర్వహించిన  5 day Online Training cum Workshop on Testing & Evaluation and Item Writing in Telugu  లో మాట్లాడుతున్న


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

కామెంట్‌లు లేవు: