మిత్రులారా మన దార్ల గురించి మీకు తెలియని నిజాలు
తమ్ముడు రవి ని శ్రద్దగా చదివించి తెలుగు ఉపాధ్యాయ గా తీర్చి దిద్దాడు
చెల్లెలు విజయ కుమారి ని బాధ్యత గా
చదివించి, తెలుగు ఉపాధ్యాయురాలు గా చేసాడు
వీరందరూ, చదువు కోవడం కోసం, కష్టపడిన అన్న కొడుకు ను తన దగ్గర
ఉంచుకొని చదివించి ఉద్యోగస్తునిగా
చేసాడు
ఏ అవసరం అయినా కుటుంబం కు నేను ఉన్నాను అనే భరోసా ఇస్తాడు
మా మిత్రునికి జన్మ నిచ్చిన ఆ తల్లితండ్రులు ఎంత పుణ్యాత్ములు
ఇలాంటి కొడుకు ఉంటే ఏ కుటుంబం అయినా సంతోషం గా ఉంటుంది.
మిత్రునిగా నాకు భోజనం పెట్టిన రోజులు నేను మరచి పోలేను
అర్ధాంగి అయిన భార్య మంజు మన దార్ల ను చిన్నా అని పిలుస్తుంది అంటే
ఆ అను బంధం... అద్భుతం
ఈ విధంగా ఓ మంచి కొడుకు గా, తమ్ముని గా, అన్న గా, భర్త గా,
మిత్రుని గా........
చిన్న , సింహం ఎలా అయ్యాడో మీకు
తెలియాలి కదా 🙏🏼
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి