"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

22 జులై, 2020

సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు


ఈరోజు (22.7.2020)తో డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, గా నా అదనపు బాధ్యతల పదవీకాలం ముగిసింది.  ఈ మూడేళ్లలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థినీ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.... ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 22.7.2020


కామెంట్‌లు లేవు: