మద్రాసు విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల మద్రాసు క్రైస్తవ కళాశాల, తాంబారం,చెన్నై వారు తెలుగు సాహిత్యంలో మానవతా వాదనలు' అనే అంశంపై అంతర్జాల అంతర్జాతీయ సదస్సు ను రెండు రోజుల నుండి (15, 16 జూలై 2020) నిర్వహించారు. దీనిలో 16 జూలై 2020 వ తేదీన ఒక సదస్సు కి అధ్యక్షత వహించాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి