పరిశోధన- అనుభవాలు శీర్షికతో మూసి సాహిత్య ధార ప్రసంగ పరంపరలో జూన్ 27, 2020 వతేదీన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు zoom యాప్ ద్వారా అంతర్జాల సమావేశంలో ప్రసంగించారు.
దీనికి సంబంధించిన వార్తా నివేదికను మూసి మాసపత్రిక జూలై, 2020 సంచికలో సంక్షిప్తంగా ప్రచురించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి