ఆ కళ్ళల్లో కనిపించే మెరుపు
నా హృదయాన్ని మేఘాల్లో
ఊరేగించే ఆనంద రథారోహణం
ఆ కళ్ళల్లో కురిసే కన్నీళ్లు
నన్ను నిలువునా దహించే
అగ్ని పర్వతారోహణం
నాలుగు కళ్ళు
రెండు హృదయాలు
ఒక్కటై పలకకటమంటే ఇదేనేమో!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
26.6.2020
ఊరేగించే ఆనంద రథారోహణం
ఆ కళ్ళల్లో కురిసే కన్నీళ్లు
నన్ను నిలువునా దహించే
అగ్ని పర్వతారోహణం
నాలుగు కళ్ళు
రెండు హృదయాలు
ఒక్కటై పలకకటమంటే ఇదేనేమో!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
26.6.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి