"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

19 ఏప్రిల్, 2020

ఏదీ ఆగదు


ఏదీ ఆగదు
ఏదీ దాగదు
అది సూర్యోదయమైనా
అది సంధ్యాసమయమైనా

ఏదీ ఆగదు
ఏదీ దాగదు
అది సంతోషమైనా
అది దు:ఖమైనా

ఏదీ ఆగదు
ఏదీ దాగదు
అది జననమైనా 
అది మరణమైనా
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
23 మార్చి 2019

కామెంట్‌లు లేవు: