"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

25 జనవరి, 2020

Modern art

This food was  supplied in the flight. When I am ready to eat,  suddenly i saw an imaginary picture on the bread!! Are you find it?
Clue: Modern Arts are  mostly, imaginaries, based on the our thinking!
చిట్టిపాపముఖము రొట్టెపై యగుపించె
చూడముచ్చటాయె చోద్యముగను
సరిగదృష్టినిలిపి సహృదయులరసిన
గోచరించునిపుడు కుందనముగ
- గోవిందుని గోవర్ధన్, 25.1.2020
( నా పోస్ట్ చూసి పద్యం రాసిన మిత్రునికి నా ధన్యవాదాలు)

కామెంట్‌లు లేవు: