"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

06 జులై, 2018

నీతి బోధ


గణేష్ సమగ్రదినపత్రిక, 6 జూలై 2018
నీతి బోధ
ఉత్తముకు కోపముండునోక్షణమది
మధ్యమాధముకు మాత్రముండు
ఘడియ, దినము పాపికదిమరణాంతంబు! 
దారి పూ తోట దార్ల మాట! 

వ్యాకరణములేని వాజ్ఞ్మయాధ్యనమును
పథ్యమేననెడి ఔషధమును 
పగిలినట్టి పడవ పట్టినపయనంబె! 
దారి పూ తోట దార్ల మాట!

వినెడివానియెదుట విన్నవీకన్నవీ
కలిపిచెప్పవచ్చు కథు కథు
నిజముతొసునెపుడు నికడమీదనే
దారి పూ తోట దార్ల మాట! 

నీటిమునిగినట్టినీటిగడ్డనుచూడు
తరచిచూడకుండతగినదనకు
మనసుమర్మమెపుడుమనకట్లునుండురా! 
దారి పూ తోట దార్ల మాట! 

-దార్ల వెంకటేశ్వరరావు
హైదరాబాదు



1 కామెంట్‌:

sam చెప్పారు...

dear sir very good blog and content
Telugu News