"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

28 జూన్, 2018

సరదా పద్యాలు


గణేష్ సమగ్ర పత్రిక, 27 జూన్ 2018

'చారు' నెవ్వరయ్య రి' చారు'? రుచిచూడ
విడివరెవరు 'చారు' విస్తరున్న
నసు నున్న 'చారు' తివోలె తలి' చారు' !
దారి పూల తోట దార్ల మాట! 

.  గుండు నిట్లు మిగిలె గుట్టునేతెలుపుచు
బోల్డుహెడ్డుకున్నభోగమేమి
దువ్వెనెన్నిమార్లు దువ్వుదురదతీర్చు
దారి పూల తోట దార్ల మాట!

. పిలవకున్న వచ్చు ప్రియమైన శత్రువు
పోనువెనుకకనుచు పోరుపెట్టు
చెప్పనేలబొజ్జ చెలిమైనశత్రువే! 
దారి పూల తోట దార్ల మాట! 

  వేసవి సెలవులకు వెళ్ళితినూరుకి
క్కబోసిచంపె రునందు 
న్నిమరచిపోతి మ్మనుచూడగా
దారి పూల తోట దార్ల మాట!

 ప్రజలభాషలేమి ట్టించకోనట్టి
విద్యపేరవిర్రవీగువాడు
సూత్రమనినయేమిచూసుకొనేడ్వరా
దారి పూల తోట దార్ల మాట! 

కామెంట్‌లు లేవు: