గణేష్ సమగ్రదినపత్రిక, 28 జూన్ 2018
వరపుత్రిక?
మనసుపెట్టలేదుమనకేలయనుకొని
పద్యవిద్యయేలపట్టువడదు
పట్టుపట్టవచ్చు పాఠకులేరయా
దారి పూల తోట దార్ల మాట!
పద్యవిద్యయేలపట్టువడదు
పట్టుపట్టవచ్చు పాఠకులేరయా
దారి పూల తోట దార్ల మాట!
మీదిమాదనుచును మననీయలేదాయె
సంకనాకిపోయెసంస్కృతంబు
నీది నాది యనుచు నీల్గుడింకేలరా
దారి పూల తోట దార్ల మాట!
సంకనాకిపోయెసంస్కృతంబు
నీది నాది యనుచు నీల్గుడింకేలరా
దారి పూల తోట దార్ల మాట!
వచనకవితనాకు వరమైనపుత్రిక
ఆటవిడుపుకొరకు ఆటవెలది
భార్య వోలె నిలుచు పరిశోధనౌనురా
దారి పూల తోట దార్ల మాట!
ఆటవిడుపుకొరకు ఆటవెలది
భార్య వోలె నిలుచు పరిశోధనౌనురా
దారి పూల తోట దార్ల మాట!
-దార్ల
వెంకటేశ్వరరావు
హైదరాబాదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి