భావుకసీమ
రాత్రంతా కరిగికరిగి
నల్లని అక్షరమై
తెల్లని కాగితంపై
కురిసింది
ఎక్కడెక్కడో సుడులుతిరిగి
నాపైవాలిన తెల్ల కాగితం
కొత్తతీరాలేవో
చూపింది
-దార్ల వెంకటేశ్వరరావు
నల్లని అక్షరమై
తెల్లని కాగితంపై
కురిసింది
ఎక్కడెక్కడో సుడులుతిరిగి
నాపైవాలిన తెల్ల కాగితం
కొత్తతీరాలేవో
చూపింది
-దార్ల వెంకటేశ్వరరావు
(గణేశ్ పత్రిక, 27 ఫిబ్రవరి 2018)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి