తొలి తెలుగు దళితకథాయిత్రి తాడి నాగమ్మ కథలు, రచనలు పుస్తకావిష్కరణసభ అక్టోబర్ 21 సా.5గం.లకు హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరుగుతుంది. ఆవిష్కర్త ఆచార్య ఘంటా చక్రపాణి, ముఖ్య అతిథి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ. సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే సభలో నంబూరి పరిపూర్ణ, డా.బి. విజయభారతి, ఆచార్య కాత్యాయనీ విద్మహే, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తదితరులు ఆత్మీయ అతిథులుగా పాల్గొంటారు. ఈ కార్య క్రమాన్ని సబాల్టర్న్ రీసెర్చ్ సెంటర్, హైదరాబాదు వారు నిర్వహిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి