"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

12 సెప్టెంబర్, 2017

నయనతోరణం!



''ఇంత పొద్దున్నే 
లేచావెందుకు?''
''వసంతం వస్తానని
కబురంపింది''
''ఇంకా సమయముందిగా!''
''కళ్ళను
ఆ ద్వారబంధాలకు
తోరణాలు కట్టాలిగా!!''
-దార్ల
10-9-2017

కామెంట్‌లు లేవు: