యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హెల్త్ సెంటర్ అడ్వైజరీ కమిటీని పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీ కి ఫ్రొఫెసర్ గీత.కె.వేముగంటి, డీన్, స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గారు చైర్మన్ గాను, వైస్-చైర్మన్ గా డా.దార్ల వెంకటేశ్వరరావు, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ తెలుగు, స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ గార్ని నియమిస్తూ యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ నిర్ణయం తీసుకుంటూ 25 ఏప్రిల్ 2017 ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ పి.సర్దార్ సింగ్ 2 మే 2017న ఉత్తర్వులను జారీచేశారు. ఈ కమిటి రెండు సంవత్సరాలపాటు యూనివర్సిటి హెల్త్ సెంటర్ కి సంబంధించిన వివిధ ప్రతిపాదనలను సమీక్షిస్తుంది.
2 కామెంట్లు:
Congratulations sir, mee adhvaryamlo health Centre lo marinni soukaryalu peragalani ashisthunnanu sir
Congradulations Sir
కామెంట్‌ను పోస్ట్ చేయండి