ఎం.ఏ.,తెలుగు లో Techniques of Writing a Thesis/Dissertation అనే కోర్సు తీసుకున్న విద్యార్ధులు తమ ప్రాజెక్టు రిపోర్టులను ఏప్రిల్ 28 వతేదీలోగా కోర్సు ఇన్ స్ట్రక్టర్ డా.దార్ల వెంకటేశ్వరరావుగార్కి సమర్పించాలి. ప్రాజెక్టుకి రాయాల్సిన సర్టిఫికెట్, డిక్లరేషన్ సర్టిఫికేషన్ ల మోడల్ కోసం ఈ https://vrdarla.blogspot.in/2017/04/project-submission-model.html లింకుని చూడండి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు విశ్వవిద్యాలయంలో పి.జి., పిహెచ్.డి., ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి 5 మే 2017 చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు http://acad.uohyd.ac.in/ వెబ్ సైట్ ని దర్శించవచ్చు.

నేను జడ్జిగారి సేవకుడ్ని పుస్తక సమీక్ష ( విశాలాంధ్ర దినపత్రిక, సాహిత్యానుబంధం)

( విశాలాంధ్ర దినపత్రిక, సాహిత్యానుబంధం, 6.3.2017, పుట: 4)

No comments: